Mamidi Giridhar Key Analysis On Trump's Victory | PM Modi | US Elections 2024 | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 139

  • @NationalistHub
    @NationalistHub  День назад +28

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @gchennareddy6589
    @gchennareddy6589 День назад +25

    ట్రంప్ గెలుపు భారతదేశా భివృద్ధికి దోహద పడుతుందని ఆశించవచ్చు

  • @indiradevi5587
    @indiradevi5587 День назад +26

    I am happy. Expecting good days to bangla desh Hind and Bharat

  • @rrgurugubelli2415
    @rrgurugubelli2415 День назад +12

    ట్రంప్ గెలవడం కమలా హరీష్ ఓడిపోవడం హర్షించదగ్గ విషయం. కమలా గెలిస్తే భారత వ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సహించేది

  • @srinivasare2490
    @srinivasare2490 День назад +22

    ఇది నిజం .చాలా మంచి విశ్లేషణ

  • @santoshkodavanti
    @santoshkodavanti День назад +11

    ట్రంప్ గారు విజయం మంచి శుభపరిణామం

  • @thirpathiiysr
    @thirpathiiysr День назад +7

    I think Giridhar garu'd detail analysis is 💯 correct and over all very good points and content 👌👍

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 День назад +7

    Excellent analysis sir

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 День назад +14

    💐👍🙏 మీ విశ్లేషణ కోసం ఎదురు చూస్తున్నాము

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 День назад +8

    మంచి విషయం

  • @NarasimharaoPasam
    @NarasimharaoPasam День назад +4

    Giridhar ji your analization is extraordinary. Hatsoff ...

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 День назад +5

    Jai sriram

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 День назад +5

    Congratulations to sir donald ట్రంప్స్ గ్రాండ్ విక్టరీ. ఇండియస్ best friend.

  • @prathapreddysamala4950
    @prathapreddysamala4950 День назад +2

    Super analysis

  • @donbon9770
    @donbon9770 День назад +6

    As usual Sri Mamidi’s analysis on Trump election is superb !!

  • @V.GuruRaja3872
    @V.GuruRaja3872 День назад +22

    ఈ టైం లో భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోరాలి.

  • @janardhanarao1054
    @janardhanarao1054 День назад +11

    Jay NH Jay Hindu Jay Bharat

  • @nandhasusi3974
    @nandhasusi3974 День назад +5

    Super video Super video Super video Super video Super video Super video Super video Super video Super 👌 👍❤ 👍

  • @satyanarayanampkm
    @satyanarayanampkm День назад +19

    బారత దేశం లోని ముస్లింలకు పాకిస్థాన్ ను ఇచ్చారు పాకిస్థాన్ లో హిందువులకు అనిచివేత మాత్రమే ఇవ్వ బడింది

  • @damodarmamidi4018
    @damodarmamidi4018 День назад +4

    We hope good from the new president.

  • @naguluy3819
    @naguluy3819 День назад +9

    Good information 👍

    • @NationalistHub
      @NationalistHub  17 часов назад

      Namaste,
      Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in".
      Stay connected! Follow us on
      1)Instagram instagram.com/nhprimeott/
      2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us.
      Thanks & Regards,
      Team NH Prime.

  • @RRR-sb3iu
    @RRR-sb3iu День назад +6

    Jai sri ram

  • @swapnareddy8659
    @swapnareddy8659 День назад +3

    🙏🙏🙏👏👏👏

  • @Devi-Yenumula
    @Devi-Yenumula День назад +5

    ట్రంప్ తను గెలిచినట్లు victory speech ఇచ్చిన తరువాతే మోడీ ట్రంప్ ను cogratulate చేసారు కదా. ఇంక official declaration కోసం wait చేయడం ఎందుకు?

    • @thulasiram8982
      @thulasiram8982 День назад +1

      Valla election commission declare cheyyali.... inka konni states lo vesina ballot votes count complete kaledu so

  • @padma9025
    @padma9025 День назад +1

    ట్రంప్ గెలిచినందుకు చాలా సంతోషంగా వుంది.

  • @hanmanthg2195
    @hanmanthg2195 День назад +1

    Good morning Mamidi Giridhar garu🙏 your very great sir

  • @k.n.pavankumar3620
    @k.n.pavankumar3620 День назад +7

    Jai Hind

  • @harisoma
    @harisoma День назад +6

    Most awaited 'USA' results and most awaited 'Global Analysis' from Giridhar sir's angle ...😊

  • @pichitichkule
    @pichitichkule День назад +6

    Nice and Detailed Explanation. Always love to listen to Mamidi Giridhar garu

  • @504venu
    @504venu День назад +10

    జై భారత్ జై శ్రీరామ్

  • @lakshminandula5303
    @lakshminandula5303 День назад +8

    ఏమైనా జరగవచ్చు … మనజాగ్రత్తలో మనముండాలి…🤝🙌

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 День назад +1

    ఈ వార్తలు చూస్తున్న సమయానికి నేను అమెరికా లో వార్తలు చూస్తున్నాను. ట్రంప్ గెలిచినట్లు చెబుతున్నారు. కమలం హరీస్ కమ్యూనిస్ట్ భావాలు వున్న మనిషి. మనదేశం పట్ల అనేక విద్వేష వ్యతిరేక ప్రకటనలు చేశారు. ఇక్కడ ఓటు హక్కు కలిగి వున్న భారతీయులు ట్రంప్ ను సమర్తించారు. ఇమ్మిగ్రేషన్ విషయం లో భారతీయ ప్రజలు కొంచెం భయపడుతున్నారు. 2020-24మద్య నిత్యావసర వస్తువులు ధరలు బాగా పెరిగాయి. అది ఒక డెమోక్రటిక్ ప్రభుత్వం పై బాగా ప్రభావం చూపింది.. జై భారత్. భారతమాత కి జై. జై శ్రీరామ్, జై మోడీ.

  • @LaxmanMadishetti
    @LaxmanMadishetti День назад +9

    కమలా హరీష్ గారు ఎవరికి పుట్టారో నాకు తెలియదు కానీ, డోనాల్డ్ ట్రంప్ తోనే ఆరాచక శక్తులు నశిస్తారు.. జై ట్రంప్. ఎవడికైనా వాడి దేశ ప్రజల పైన ప్రేమ ఉంటుంది. ట్రంప్ అదే చేస్తున్నాడు.. ఇది హిందుత్వ గొప్పతనం... జై bjp.

    • @naveen1508
      @naveen1508 День назад

      Donald trump German tandri putrudu

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 День назад +12

    అమెరికా ను చక్కదిద్దే పని , తద్వారా ప్రపంచం ఆర్థిక వ్యవస్థకు దెబ్బ లేకుండా చూసే పని...
    ప్రపంచ శాంతి కోసం ....
    అదేవిధంగా భారత్ తో సత్సంబంధాలను కొనసాగించే విషయమై ...TRUMP గారు మనకు ఇబ్బంది కలిగించరు అని భావిద్ధాం 👍👍👍👍👍👍👍
    ఇక దిగిపోయిన ముసలి వ్యక్తిత్వం భారత్ కు మంచి శుభపరిణామం...🌸🌸
    మోడీ గారితో కొంత సాన్నిహిత్యం TRUMP వుంది....అలాగే ఎవరి దేశ ప్రయోజనాలు వారు చూస్తారు ...తప్పదు...
    కరోనా సమయాన Remdesivir మెడిసిన్ కావాలి ...అది అమెరికా లో స్టాక్ లేదండి...మోడీ గారు మీరే చూడాలి అంటే...సరే పంపు తాము .కాకపోతే మా కోరిక ఒకటి వుంది దాన్ని చూడాలి అని అన్నాము
    మన నావికా దళానికి గత 20 ఏళ్ల కిందటే అమెరికన్ రోమియో హెలికాప్టర్ లు కావాలని ( అవి నీటి లోపల వుండే సబ్మెరైన్ లను చాలా ముందుగానే కనిపెట్టి దాడి చేయగలవు ) అభ్యర్థన ...కానీ అమెరికన్ సర్కారు వాటిని ఇవ్వడం లేదు...
    మోడీ గారి సమయ స్ఫూర్తి కి TRUMP వెంటనే అంగీకరించి పంపారు ...
    ఇప్పుడు మన సొంత యుద్ధ విమానం TEJAS FIGHTER లకు ఇంజన్ లను అమెరికా సరఫరా లో కొన్ని అంతరాయాలని సృష్టించింది...దాన్ని అధిగమించాలని భావిధ్ధాం...
    ఇక కొన్ని భారతీయ కంపెనీ లపై మొన్ననే పెట్టిన ఆంక్షలను తీసివేస్తారు అని భావిద్ధాము....
    ఇక జో బైడెన్ మాజీ ( అదేనండీ అదొరకం cancer patient ) పై ఆరోపణ :
    1) యుద్ధాలకు కాలు దువ్వడం...
    2) ఆయుధాలు అమ్మడం ...
    3) పై విషయం వలన యుద్ధాలు కావాలి అని కోరుకోవడం...
    4) మూర్ఖత్వం కాదా ?? కాదా??
    5) ఉక్రెయిన్ పాపం మొత్తం కోల్పోయి
    నగ్నంగా ఏడుస్తున్నది..
    6) ఉక్రెయిన్ యుద్ధం కోసం అమెరికా షుమారు ఆయుధాలను 2 లక్షల కోట్లు పై మాటే ఇచ్చింది ..ఏమీ సాధించింది...??
    7) అమెరికా కోల్పోయి ..యూరోప్ ను ఉసికొల్పి ఏమీ సాధించింది ???
    8) అది కొంచెం తగ్గుముఖం పట్టే సమయాన ...ఇరాన్ ను రెచ్చగొట్టడం తగునా ...?? ఇరాన్ మరో మూర్ఖ దరిద్ర దేశం...
    9) కావాలంటే ఇరాన్ లో ప్రభుత్వం మార్చాలి , చక్కదిద్దే పని చేయాలి కదా ...( చక్కదిద్దాలని చూడలేదు )
    అది ముమ్మాటికీ అమెరికా తప్పే కదా
    10) పోనీ ఇరాన్ విషయం కొంచెం తగ్గుముఖం పట్టిందా ,
    మళ్ళీ క్యూబా దేశం మీద పడటానికి ...( కుక్క తోక వంకర అన్నట్లు ) అమెరికా సన్నద్ధం అయింది...
    11) నిప్పు రాజేయాలి అంటే అందులో అమెరికా , ఇరాన్ , చైనా, పాలస్తీనా , qatar లు ముందు వుంటాయి ..
    12) ఇంతింత డబ్బు ను ఇలా వృధా చేయడం తో ...అమెరికా ఆర్థిక వ్యవస్థ యే కుప్పకూలి ... మాంద్యం
    వస్తుంది ...ఇదిగో ... అదిగో అని ఒకటే సమాచారం వస్తున్నది...
    13) మాంధ్యం మంచి పద్దతి నా ?? రాకుండా చూసు కోవాలి...
    14) భారత్ నుండి వీసా తో వెళ్లి నేరుగా ఉద్యోగం లో చేరి 10 ఏళ్లు అయినా వాడికి GREEN CARD రాదండి... రాదండి..
    15) అదే జో బైదేన్ గోడ దూకి అక్రమం గా వచ్చిన వాడికి 2 ఏళ్లలో GREEN CARD ఇస్తుంది అండి...
    ఏమిటి ఈ పిచ్చి , సన్నాసి ..ముసలాడికి ఏమైనా పిచ్చి వుందా ?? అన్నట్లు వుంది...
    16) గోడ దూకి వచ్చిన షుమారు కోటి మందికి GREEN CARD ఇచ్చారు...వాళ్ళు నానా ఘోరాలు , దొంగతనాలు , రేపులు చేస్తూ బతుకు తున్నారు....
    17) అమెరికా లో నానా పిచ్చి పిచ్చి ప్రదర్శనల్లో ఈ అక్రమ వలసదారుల ప్రమేయం వుంది అండి..ఒక్క రూపాయి TAX కట్టరు...
    18) TAX కట్టే స్థానికులు ,భారతీయుల ను చిన్న చూపు చూసే నపుంసక జో బైడేన్
    వినూత్న దరిద్ర పనులను ఖండించాలి ....
    జయహో మోడీ...🎉🎉👍👍🌼🏵️🌺🌸

  • @Sagar-a3
    @Sagar-a3 День назад +2

    🎉

  • @SmilingHouses-qm1vy
    @SmilingHouses-qm1vy День назад +2

    Wow super super what a relationship with Russia our coming generation should be with Russians ❤

  • @ajmeeraugendar
    @ajmeeraugendar День назад +2

    అమెరిక అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ డోనాల్డ్ ట్రంప్ గారి పాలనలో అమెరిక ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా గాడిలో పడుతుంది. ట్రంప్ గారి విజయం చాలా అద్భుతమైన, చారిత్రాత్మకమైనది. బైడెన్ పాలన వైఫల్యాలు, ట్రంప్ పై అనేక రకాల కేసులతో వేధింపులు, ద్రవ్యోల్బణం అదుపు చేయకపోవడం, ట్రంప్ పై అక్కడి మీడియా సంస్థలు వ్యతిరేక వైఖరితో తప్పుడు కథనాలను పజలు నమ్మలేదు. ట్రంప్ గారికి, రిపబ్లికన్లకు అభినందనలు.

  • @Middleclasskitchen1980
    @Middleclasskitchen1980 23 часа назад

    Perfect video

  • @muralimohan9319
    @muralimohan9319 День назад +6

    Well said ser Mamede Geredhar gaaru 🙏👍👍👍👍👍👍

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 День назад +6

    Jaisreeram

  • @NarasimhaRajuPachamatla
    @NarasimhaRajuPachamatla 22 часа назад +1

    ముందుగా మీకు గురువు గారికి హర్ హర్ మహాదేవ్

  • @perumallanarasimhagupta2567
    @perumallanarasimhagupta2567 День назад +1

    Jai Bharat. Modi should take advantage of his friendship with Trumph

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 19 часов назад

    Giridhar gaari analysis is as usual unbiased and gives a good feeling and hope . Thanks for the analysis sir. 🙏

  • @anilgoud8324
    @anilgoud8324 День назад

    🙏 🙏 🙏

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 День назад +1

    మామిడి గిరిధర్ గారు మహా మేధావి. ఏ విషయమైనా చాలా లోతుగా వెళ్లి చక్కటి విషయాలు తెలియ చేస్తారు

  • @durgaprasadmaddali1406
    @durgaprasadmaddali1406 9 часов назад

    Very nice analysis.....

  • @umarao6576
    @umarao6576 День назад +1

    NIKKI HALEY ALWAYS TALKS ABOUT HER INDIAN ANCESTRY & PARENTS.

  • @srrajesh6921
    @srrajesh6921 День назад +1

    Jai Sri Ram 🚩🚩🚩
    Jai BJP 🚩🚩🚩

  • @JNagashayar
    @JNagashayar 16 часов назад

    EXCELLENT EXPLANATION BY M.GIRIDHAR SIR,NAMONNAMAHAA SIRS. JAI N.H. CHANNEL NAMASTE 🙏 ARUNACHALASIVA NAMONNAMAHAA ARUNACHALASIVA NAMASTE 🙏

  • @rajutsn8076
    @rajutsn8076 21 час назад

    Exlent analysis

    • @NationalistHub
      @NationalistHub  17 часов назад

      Namaste,
      Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in".
      Stay connected! Follow us on
      1)Instagram instagram.com/nhprimeott/
      2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us.
      Thanks & Regards,
      Team NH Prime.

  • @pavansinghgarundal6465
    @pavansinghgarundal6465 16 часов назад

    Jai Shree Krishna

  • @entent8686
    @entent8686 23 часа назад

    నైస్ ఎనాలిసిస్ గిరిధర్ జీ. జైశ్రీరామ్ 🙏

  • @subramanyampv8706
    @subramanyampv8706 День назад +3

    Good information

    • @NationalistHub
      @NationalistHub  17 часов назад

      Namaste,
      Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in".
      Stay connected! Follow us on
      1)Instagram instagram.com/nhprimeott/
      2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us.
      Thanks & Regards,
      Team NH Prime.

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 День назад +1

    🙏🙏🙏🙏🙏

  • @PPabba-b7q
    @PPabba-b7q 23 часа назад

    TRamp gaariki shubabivandanalu Jai modi ji 🙏🕉️🚩 Jai shree ram 🚩🚩

  • @prasad7907
    @prasad7907 День назад +1

    ❤😊

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw День назад +4

    Good analysis

    • @NationalistHub
      @NationalistHub  17 часов назад

      Namaste Naveen Kumar Garu,
      Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in".
      Stay connected! Follow us on
      1)Instagram instagram.com/nhprimeott/
      2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us.
      Thanks & Regards,
      Team NH Prime.

  • @silamkotirajender3722
    @silamkotirajender3722 День назад +2

    Great.👍

  • @chandraiahmchandraiah4782
    @chandraiahmchandraiah4782 23 часа назад

    అమెరికా అధ్యకుడికి ట్రంప్ గారికి విజయా నికి ధన్యవాదములు

  • @gouthaminagula6601
    @gouthaminagula6601 20 часов назад

    Jai shree ram jai bjp jai Modiji jai hind Jai bharath jai Yogiji ❤❤🌹🌹🕉🕉🕉🕉🕉🙏🙏

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 День назад +1

    Everybody has to look after interests in one' s own country.

  • @user-hr3fd3vy8h
    @user-hr3fd3vy8h 20 часов назад

    Very good analysis by Mamidi Giridhar garu. He has sound knowledge on International affairs

  • @lakshminandula5303
    @lakshminandula5303 День назад +2

    సామాన్య భారతీయులకు కూడా అర్ధ మయ్యే, విధముగా ఉండే ప్రశ్నలు , జవాబులు..👌👍👏🙌🤝

  • @satyanarayanampkm
    @satyanarayanampkm День назад +7

    వఖ్ఫ్ బోర్డు ఈ రోజు బారత దేశం నుండి భూమిని డిమాండ్ చేయడం అంటే పాకిస్థాన్ సరిహద్దులను భారత్‌లో పెంచడం లాంటిది

  • @satyanarayanampkm
    @satyanarayanampkm День назад +7

    అయినా ట్రాంప్ ను కూడా నమ్మవద్దు విదేశాంగ విదానంలో వారి వైకరిలో మార్పు వుండదు

  • @vijaykadali
    @vijaykadali День назад +1

    అమెరికాకు ఎవరు ప్రెసిడెంట్ గా వచ్చినా మనకు ఏమీ వొరగదు. కంటితుడుపు చర్యగా రెండు పెద్ద డెమక్రటిక్ దేశాలు కలిసి పనిచెయ్యాలి అంటారు.

  • @padma9025
    @padma9025 День назад

    👏👏🙏🙏👌👌

  • @venkatasubrahmanyambanda2707
    @venkatasubrahmanyambanda2707 День назад +1

    waqf act is not in the constitution. waqf act imposed by Nehru in 1954 against constitution. then Nehru dynasty cong made waqf act draconian by illegal/unconstitutional 1967/1995/2013 amendments. waqf board itself constitutional.

  • @Jaishreeram6289
    @Jaishreeram6289 День назад

    🔥🔥🔥🔥🔥👏👏👏👍👍👍👌👌 girigaru 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 День назад

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ట్రంప్ గారు జై జై తెలుగు తల్లికి జేజేలు జై హింద్ జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు గారు

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 День назад

    హిందూస్తాన్ వళ్లనే ట్రంప్ గెలిచాడు. యుద్దాలు సమాప్తం కాగలవు. జై శ్రీరామ్.. జై హనుమాన్

  • @DrRajuPVSN
    @DrRajuPVSN 22 часа назад

    The analysis given by Sri Giridhar garu is very commendable and clear.

    • @NationalistHub
      @NationalistHub  17 часов назад

      Namaste,
      Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in".
      Stay connected! Follow us on
      1)Instagram instagram.com/nhprimeott/
      2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us.
      Thanks & Regards,
      Team NH Prime.

  • @mydukurpadmavathi8320
    @mydukurpadmavathi8320 15 часов назад

    May be we hope for a better relationship between USA n india🎉

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 День назад

    ట్రంప్ కు ఇప్పటికైనా బుద్ది వచ్చినందుకు సంతోషం. భారత్ అతి త్వరలో no. 1 కాగలదు.. జై శ్రీరామ్.. జై హనుమాన్

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re День назад +6

    Jai shree ram

  • @sankarsowjanya2584
    @sankarsowjanya2584 22 часа назад

    Jai modiji 🎉🎉🎉🎉🎉

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 День назад +1

    Jaisreeram. Jaihindhusthan. Jai BJP

  • @rkbl3800
    @rkbl3800 17 часов назад

    Jai shree Ram

  • @balakrishnaraogadagamma5940
    @balakrishnaraogadagamma5940 День назад +1

    What steps with Trump Sir

  • @sankarsowjanya2584
    @sankarsowjanya2584 22 часа назад

    Jai sreeram jai b j p🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 22 часа назад

    🚩🇳🇪🙏

  • @morsubhasker8180
    @morsubhasker8180 21 час назад

    ట్రంప్ తో ఉగ్రవాదం తగ్గుతుంది

  • @gurubrahmama2204
    @gurubrahmama2204 День назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🙏🌹🙏

  • @Vikraam0070
    @Vikraam0070 18 часов назад

    Coungratulaction ట్రంప్ తాత

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te День назад +5

    No friend no enemy
    America first policy

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 День назад

    U. S. డాలర్ కచ్చితంగా దెబ్బతింటుంది.. ఇండియన్ రూపీ బలపడుతుంది.. చాలా విషయాలలో భారత్ కు మేలు జరుగుతుంది.. ట్రంప్ గెలవడం వల్ల.

  • @sudhiiraa
    @sudhiiraa 21 час назад +1

    Aame ikkada puttaledu, akkada rendo taram lo puttindi, ennadu India to sambandam ledu, edo mana obsession. She is contesting in America, if she talks in Indian Favour, Americans may not own her, she should talk only pro-america. Odipoindi kaabatti, vallani veellani suppport techukundi antaaru, geliste, chala veellu, vaallu andari nundi support undi antaaru.

  • @venkatsam5575
    @venkatsam5575 День назад +1

    Jai shree Krishna

  • @venkatasubrahmanyambanda2707
    @venkatasubrahmanyambanda2707 День назад

    Partition is done on the basis of religion with pak for muslims on a pro-rata basis of population of muslims in 1947. so every inch of Hindustan[Bharat] is for hindus/sikhs/jains. so waqf act is illegal.

  • @shevagiri6043
    @shevagiri6043 День назад +6

    కమలాహరీశ్ అమెరికా పప్పు అన్నమాట

    • @padma9025
      @padma9025 День назад

      *కమలా హేరిస్

  • @KoteswaraRao-i3o
    @KoteswaraRao-i3o День назад

    No doubt ,Trump is a different person.But his tenure will help us in controlling some external forces upon us to disturb our democracy.

  • @venkatasubrahmanyambanda2707
    @venkatasubrahmanyambanda2707 День назад

    people to defeat cong/Indi alliance parties by voting to BJP NDA only across country to save our country from cong & waqf board

  • @chandrasekhar9083
    @chandrasekhar9083 День назад

    Modi evm pm but trump paper ballot president

  • @chintahitasairatna3072
    @chintahitasairatna3072 День назад

    Election results ee roju afternoon vacchay. Meeru Ippudu vacchi prediction cheptunnaru

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 День назад

    FOR EVERY QUESTION NO ANSWER FROM HER

  • @i.seshagiriraoivaturi1950
    @i.seshagiriraoivaturi1950 День назад

    Avoid using the word Litteral.

  • @sridharm575
    @sridharm575 День назад

    Jaiho,left liberals 😢.

  • @AVarma-dt9kc
    @AVarma-dt9kc День назад +1

    మోడీ ట్రంప్ ఒకే బడి లో చదువుకున్నారు అందుకే ఇద్దరు స్నేహితులు. కరోనా లో క్లోరోక్విన్ మాత్రలు ఇన్వ్వంటే మిసంగతి చూస్తామని ట్రంప్ చెప్పిన విషయం మరిచారా? అప్పుడు రెండవ రోజే మారు మాట్లాడక క్రింద తడిసి మన మోడిగారు వెంటనే టాబ్లెట్లు పంపించింది గుర్తుంచుకోండి.అమెరికా లో ఎవరు వచ్చినా మనకు ఏమి లాభం లేదని తెలుసుకోండి.

  • @venkat6385
    @venkat6385 День назад

    టాక్స్ లు పెంచి ఇబ్బంది పెట్టవచ్చు

  • @ramakrishna9398
    @ramakrishna9398 День назад +1

    Indian Software Professionals across globe will be crushed by this new fellow like in his earlier rule before Biden

    • @gv6683
      @gv6683 15 часов назад

      So wt...vaalla country benefits vaallu chusukovaali gaa . .tappu kaadu...